రాజేంద్ర స్మారక పరిశోధనా సంస్థ

11/08/2018

 పట్నా (బిహార్‌)లోని రాజేంద్ర మెమోరియల్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 
పోస్టు-ఖాళీలు: సైంటిస్ట్‌ డి- 04, సైంటిస్ట్‌ సి- 04, సైంటిస్ట్‌ బి- 12. 
విభాగాలు: క్లినికల్‌ మెడిసిన్‌, పాథాలజీ, సర్జరీ, మాలిక్యులర్‌ మెడిసిన్‌, వైరాలజీ, మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ తదితరాలు. 
మొత్తం పోస్టులు- 20. 
అర్హత: ఎంబీబీఎస్‌, సంబంధిత విభాగంలో పీజీతోపాటు బోధన, పరిశోధనానుభవం ఉండాలి. 
ఎంపిక: రాతపరీక్ష, పర్సనల్‌ డిస్కషన్‌/ ఇంటర్వ్యూ ఆధారంగా. 
ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ తేదీలు: 13.11.2018 నుంచి 12.12.2018 వరకు. 
వెబ్‌సైట్‌: www.rmrims.org.in

Back to top